త్రాగునీటి కోసం గ్రామ పంచాయతీకి తాళం
. . . పంచాయతీ సేక్రేటరీ నిర్బంధం . . . ప్రత్యేక అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థుల నిరసన రుద్రూర్, బతుకమ్మ: పాలకులు లేరు .. పేరుకు ప్రత్యేక అధికారులు ఉన్న నీటి గోసను పట్టించుకోవడం లేదు. అధికారులకు విన్నవించిన తమ సమస్యకు పరిష్కరం లభించకపోవడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంకు తాళం వేసి నిరసన తెలిపారు. పంచాయతి సెక్రేటరి కార్యాలయంలో ఉండగానే తాళం వేసి నిర్బంధించి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయకుర్ గ్రామంలో గత వారం రోజుల నుండి...