డివిజన్ నెంబర్ 41 అభివృద్ధికి స్థానికుడి గట్టి పిలుపు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఈ డివిజన్‌లోనే పుట్టి పెరిగాను, సమస్యలు నాకు తెలుసు, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా అని స్థానిక నాయకుడు డివిజన్ 41 అభ్యర్థి ఆఫ్ అన్నారు. డివిజన్ నెంబర్ 41 రాజకీయ వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో డివిజన్ 41 లోనే పుట్టి పెరిగిన స్థానిక నాయకుడు ఆఫ్ (అభ్యర్థి) ప్రజల ముందుకు బలమైన హామీలతో వచ్చారు. ఈ డివిజన్‌లోని ప్రతి వీధి, ప్రతి గల్లీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు...