డంపింగ్ యార్డు పోగతో స్థానికుల ఉక్కిరి బిక్కిరి
. . . ఆసుపత్రి పాలైన కాలనీవాసులు . . . పరామార్శించిన సిపియం నగర కార్యదర్శి సుజాత నిజామాబాద్ సిటి, బతుకమ్మ: డంపింగ్ యార్డ్ లో అదివారం రాత్రి 9 గంటకు విపరీతమైన పొగ మంటలు రావడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నగరంలోని 10 వ డివిజన్ లోని 300 క్వార్టర్స్ బీడి వర్కర్స్ కాలనీలో పోగతో ప్రజలు తీవ్ర ఇబ్బంధులు ఎదుర్కున్నారు. సిపిఎం నగర కార్యదర్శి బేజుగం సుజాత అక్కడి ప్రజల వద్దకు వెళ్లి పరిశీలించగా దాదాపు 9...