కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్థానిక సర్పంచులు
. . . రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి . . . సర్పంచులు లోకాని గంగామణి, బాదావత్ సుదర్శన్ నాయక్ ఇందల్ వాయి, బతుకమ్మ : ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి, ఇందల్ వాయి తాండ గ్రామాలలో శుక్రవారం ఇందల్ వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందల్ వాయి సర్పంచ్ లోకాని గంగామణి గంగారం, ఇందల్ వాయి తండాలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్...