స్థానికం రిజర్వేషన్ల ఖరారు.. కుర్చీలపై ఉత్కంఠ
జడ్పీ చైర్మెన్ రేసుల నేతల ఇలాఖాలో తలకిందులైన రిజర్వేషన్లు జిల్లా పరిషత్ పీఠం ప్రకటనకై ఎదురు చూపులు వలసలకైనా రెడీ అవుతున్న లీడర్లు ద్వితీయ శ్రేణి నాయకులలో తీవ్ర నైరాష్యం రిజర్వు స్థానాలలో పోటీకి జంపింగ్ జిలానీలే దిక్కు కొత్త మండలాల్లో ఎక్కువ శాతం రిజర్వులకే కేటాయింపు నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్ధల ఎన్నికల నగారకు సిద్ధమైంది. ఈ నెల 23నే స్థానిక సంస్థల ఎన్నికలకు తుది కసరత్తు చేసి రిజర్వేషన్ లను...