‘స్థానిక’ మే టార్గెట్
. ప్రతిబూత్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి . బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో మంగళవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...