బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి
బిఆర్ఎస్ విద్యార్థి నాయకుడు కంచర్ల రవి గౌడ్ సిరిసిల్ల, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం కోటా కేటాయిస్తూ విడుదల చేసిన జీ.ఓ 9ను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు స్టే...