కార్యకర్తలను నాయకులను చేసేందుకే స్థానిక ఎన్నికలు
బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : క్షేత్ర స్థాయిలో స్థానిక ఎన్నికలు కార్యకర్తలను నాయకులగా తయారు చేసేందుకే వస్తాయని భీమ్ గల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా శాఖ,కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డిల ఆదేశానుసారం శుక్రవారం మండలంలోని పురానిపేట్ లో నిర్వహించిన మండల పార్టీ కార్యశాల సమావేశానికి మండల కార్యశాల ప్రభావరీ సంతోష్ రెడ్డి, ఎన్నికల కన్వీనర్ యోగేశ్వర నర్సయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక సంస్థల ఎన్నికల...