స్థానికం ’ ఇప్పట్లో లేనట్టే
బీసీల కులగణన తర్వాతనే రిజర్వేషన్లు ఖరారు పీసీసీ చీఫ్ పధవి బాధ్యతల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆశావహుల ఆశలపై నీళ్లు బతుకమ్మ, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడేప్పుడు ప్రకటిస్తారా, పోటీ చేద్దామని ఆశ పెట్టుకున్న ఆశావహుల ఆశలపై రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభలలో రావాల్సిన రిజర్వేషన్ ల అంశంను తెలిపే కుల గణన ప్రక్రియ తరువాతనే ఎన్నికల నిర్వహణ అంటు కుండ బద్ధలు కొట్టారు. రాష్ర్టంలో బిసీ కమీషన్ ఏర్పాటు...