చోరీ చేసింది స్థానికుడే..?

. లెక్చరర్ ఇంట్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు . సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో ఉన్న లెక్చరర్ మహ్మద్ ఇలియాస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ధర్మపురి హిల్స్ లోని ట్రిమ్స్ లో లెక్చరర్ గా పని చేస్తున్న ఇలియాస్ శుక్రవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లగా  అతడి భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంటి తాళాన్ని...