స్థానికం.. నెలాఖరుకే

కాంగ్రెస్ కమిటీలు ఎప్పుడో? జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి మోక్షం కలిగేనా? నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నూతనంగా జిల్లా కాంగ్రెస్, నగర, పట్టణ, మండల, బ్లాక్ స్థాయి నూతన కార్యవర్గాల ఎంపికపై సందిగ్ధం కొనసాగుతుంది. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నూతన కమిటీల ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ అధినాయకత్వం, పీసీసీ చెబుతున్నప్పటికీ ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. తాజాగా రెండవ విడత మంత్రివర్గ విస్తరణ కూడా ముగిసింది. మూడవ విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో ఇప్పటికి స్పష్టత...