స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు   కామారెడ్డి, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కామారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పిలుపునిచ్చారు. మహమ్మద్ నగర్ మండలంలో బిజెపి పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జడ్పిటిసి, సర్పంచ్ స్థానాలు గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కామారెడ్డి...