లక్షా 25 వేల రూపాయల ఎల్వోసి అందజేత

భీమ్ గల్, బతుకమ్మ :  భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన గంగామణి కి గుండె ఆపరేషన్ కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఎల్వొసీ అందజేశారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు రూ 1లక్ష 25 వేల రూపాయల ఎల్వొసి ని మంజూరు చేయించారు. ఎల్వోసీ ని వారి కుటుంబ సభ్యులకు ...