ఎల్ఓసి అందజేత
బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఫత్తె అహ్మద్ కాలు ఇన్ఫెక్షన్ సోకి సర్జరీ అవసరం ఉండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో కాలు ఆపరేషన్ కొరకు రూ.50 వేల ఎల్ ఓ సి మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీ ని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన ఆపరేషన్ కొరకు రూ.50 వేల ఎల్ఓసి ఎమ్మెల్యే మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి...