ఎల్ఓసీ అందజేత
వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామానికి చెందిన జాగర్ల ఉషేంద్ర గుండె సంబదిత ఆపరేషన్ కోసం రూ. 2లక్షల ఎల్ ఓ సీ ని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఇప్పించారు. గుండె సంబంధిత వ్యాధితో భాధ పడుతూ చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరగా, వైద్యులు ఆపరేషన్ చేయాలని తెలిపారు. అట్టి ఆపరేషన్ కు రూ. 2లక్షలు అవసరమని చెప్పగా, స్థానిక కాంగ్రెస్ నాయకులు సునీల్ కుమార్ కు తెలపగా స్పందించి ఎల్ ఓ సీ ని...