Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 8:55 pm Posted by : ramakrishna

ఎల్ఓసి అందజేత

బతుకమ్మ, భీమ్ గల్: హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో లో చేరిన భీంగల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన ఆకుల గంగనర్సు అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. ఆమె గుండె శస్త్ర చికిత్సకు  సంబంధించి ఈరవత్రి అనిల్ ను కుటుంబ సభ్యులు సంప్రదించగా చొరవ తీసుకుని వైద్య సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2,25,000 ఎల్ ఓ సి ని అందించినందుకు గాను వారి కుటుంబ సభ్యులు అనిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.