హృద్రోగ బాధితురాలికి ఎల్ఓసీ అందజేత
కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన గజ్జెల విజయలక్ష్మి అనే మహిళ కుటుంబ సభ్యునికి శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ ఓ సీ ని అందజేశారు. హృద్రోగ సమస్య తో బాధపడుతున్న విజయలక్ష్మి అనే బాధితురాలికి చికిత్స నిమిత్తం రూ 2 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన ఎమ్మెల్యే రూ. 2 లక్షల ఎల్ ఓ సీ ని బాధితుల మహిళ...