ఆర్ధిక, సామాజికాభివృద్ధికి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కాంక్షిస్తూ ఇందిరా క్రాంతి పథం ద్వారా అందిస్తున్న బ్యాంకు ఋణలను సద్వినియోగం చేసుకోవాలని ఏంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సూచించారు. సీ. ఏం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మండలంలోని ఐ కె పీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను మండల సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ కార్యక్రమాన్ని జ్యోతి...