అర్హత గల రైతులందరికీ రుణమాఫీ విడుదల చేయాలి
. . . బినోల పీఏసీఎస్ మహాజన సభ తీర్మాణం నవీపేట్, బతుకమ్మ : రుణమాఫీ అర్హత గల రైతులందరికీ రుణమాఫీ విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ బినోల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం తీర్మాణం చేసింది. బుధవారం నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతమార్ధ వార్షిక 65వ మహాజన సభ సమావేశం సంఘ అధ్యక్షులు మగ్గరి హన్మండ్లు అధ్యక్షతన మహాజనసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మహాజనసభ సమావేశంలో సంఘ కార్యదర్శి రమేష్ 2025-26 ఆర్థిక...