ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి

- బినోల విండో చైర్మన్ మగ్గరి బతుకమ్మ, నవీపేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చెయ్యాలని బినోల విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లు డిమాండ్ చేశారు. మండలం లోని బినోల సొసైటీ లో సోమవారం చైర్మన్ మగ్గరి హన్మండ్లు అధ్యక్షతన 62 వ మహజన సభను నిర్వహించారు. ముందుగా కార్యదర్శి రమేష్ సంఘ ఆర్థిక లావాదేవీలు, ఎరువుల క్రయ విక్రయాలను, వార్షిక లావాదేవీలు వివరించారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా...