రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి

మహాజన సభలో ఏకగ్రీవ తీర్మానం బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల సహకార కేంద్రం లో ఉన్న రైతులకు ఎలాంటి శత్రువులు లేకుండా రెండు లక్షల రుణమాఫీని చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాంపూర్,చిన్న కోడప్ గల్ మహాజన సభను సోమవారం నిర్వహించారు. సభలో రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల రుణమాఫీని సాంకేతిక లోపాలు లేకుండా త్వరగా మాఫీ చేయాలని తీర్మానం చేశారు. గత సంవత్సరం జరిగిన లావాదేవీల గురించి సీఈవో సంతోష్ రెడ్డి చదివి వినిపించారు. వచ్చే సీజన్లో రైతులకు ఎలాంటి...