ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బతుకమ్మ, జుక్కల్ : ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం టిఆర్ఎస్, బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జుక్కల్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హట్కట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీసీలకు కూడా అన్ని విధులుగా అభివృద్ధి చేస్తానని అయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని అన్నారు. జుక్కల్ అభివృద్ధి...