మిగిలిన రైతులందరికి త్వరలో ఋణ మాఫీ
ఇచ్చిన హామీలన్ని ఒక్కక్కటిగా అమలు చేస్తాం భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రైతు ఋణ మాఫీని చేసిందని అందులో భాగంగా మిగిలిపోయిన రైతులకు త్వరలో ఋణ మాఫీ చేయడం జరుగుతుందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ లు అన్నారు. శుక్రవారం భీమ్ గల్ పట్టణం లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో...