అర్హులందరికీ రుణమాఫీ

ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ నిజామాబాద్ సిటీ: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ ని అందిస్తుందని మాజీ మంత్రి, బోధన్  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన కేసీఆర్ రైతులకు న్యాయం చేయకపోగా వారికి సకాలంలో రైతుబంధు, రుణమాఫీ ఇవ్వక ఇబ్బందులకు గురి చేసిందని...