మర్డర్ కేసులో బెయిల్ కోసం అప్పు

అప్పు ఎగ్గొట్టేందుకు రుణదాత మర్డర్ 48 గంటల్లోనే నర్సన్నపల్లి మర్డర్ కేసు చేదించిన పోలీసులు పాత నేరస్తుడి అరెస్టు   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని నర్సన్నపల్లి గ్రామంలో గత నెల 30న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేదించారు. శుక్రవారం కామారెడ్డి  ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 30న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదుర కవిత(44) అనే...