జీవన ప్రమాణాలను మెరగుపరుచుకోవాలి
. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం, బతుకమ్మ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా శనివారం పిట్లం మండలం రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జుక్కల్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...