నిలువ నీడ లేక స్మశాన వాటికలో నివాసం

. . . మన్యాపూర్ గ్రామంలో హృదయ విధాకర ఘటన   బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మాన్యాపూర్ గ్రామంలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. మన్యాపూర్ గ్రామానికి చెందిన సింగారం సుజాతకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి మరొకరిని వివాహం చేసుకొని వెళ్లిపోగా సుజాత అమ్మమ్మ వారి ఇంట్లో తలదాచుకుంది. కాలక్రమేన కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి చెందిన నర్సింలు తో ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉన్నారు....