అగ్రకుల ఆధిపత్య వర్గాలకు సేవ చేసే బానిసలుగా జీవిస్తున్నారు
. . . 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు న్యాయం జరగాలి . . . డా. విశారాదన్ మహారజ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్య వర్గాలకు సేవ చేసే బానిసలుగా, మట్టి మనుషులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు జీవిస్తున్నారని, వారి జీవితమేంటో వారికి తెలియకుండానే వారి జీవితాన్ని ముగిస్తున్నారని డాక్టర్ విశారాదన్ మహారాజ్ అన్నారు. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ఎవరి కుల జనాభా ఎంత...