పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు

వైస్ చైర్మన్ పరమేష్ పటేల్   మద్నూర్, బతుకమ్మ: శుక్రవారం మొఘ గ్రామం నందు పశు వైద్య, పశు సంరక్షక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ హాజరవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా జరుగుతున్న టీకా అందరూ పశువులకు తీసుకొచ్చి  టీకాలు వేయించి పశు పాలకులు పాల్గొని  విజయవంతం చేశారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలికుంట వ్యాధినిరోధక...