మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం…
. . . డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే అందరి లక్ష్యం . . . బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ బాన్సువాడ, బతుకమ్మ : గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంకల్పంలో మనమందరం భాగస్వాములవుదామని బాన్సువాడ పట్టణ సిఐ తుల శ్రీధర్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తాడ్కోల్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ...