వలలో చిక్కిన జీవితాలు
చేపల వేటలో మత్స్యకారుల మృతి బాధిత కుటుంబాలు ఎక్స్ గ్రేషియా కోసం ఎదురుచూపులు బతుకమ్మ,మోర్తాడ్: చేపల వేటనే ప్రధాన వృత్తిగా జీవనాధారంగా గడుపుతూ చేపల వేటకు వెళ్లి ఎన్నో కష్టాలు పడి మత్స్యకారులు తమ కుటుంబాలను పోషిస్తున్నారు. జీవనోపాధి కోసం శ్రీరాంసాగర్ జలాశయంలో, గ్రామాల్లోని చెరువుల్లో చేపల వేటాడుతున్న మత్స్యకారులు వేటకు ఉపయోగించే వలలకు చిక్కి బలవుతున్నారని తెలుపడంలో సందేహం లేదు. ప్రాజెక్టులో చేపల కోసం వేసిన కాండ్రీలు (వలలు) కాళ్లకు చుట్టుకొని నీట మునిగి మృత్యువాత పడుతున్నారు. ఈ సంవత్సరం జరిగిన...