మత్తు పదార్థాలు సేవిస్తే  జీవితాలు చిత్తు కాగితాలుగా మారతాయి

మెండోరా ఎస్సై సుహాసిని   మెండోరా, బతుకమ్మ:  మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు కాగితాలుగా పనికిరాకుండా మారతాయని మెండోరా ఎస్సై సుహాసిని అన్నారు. మెండోరా మండలం, పోచంపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్, గంజాయి, కల్తీ కళ్ళు, మత్తు పదార్థాల గురించి  ఎస్సై ఆధ్వర్యంలో గురువారం పోచంపాడ్ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు మత్తు పదార్థాలు సేవిస్తే కలిగే నష్టాల గురించి తెలియజేశారు. యువత మత్తు పదార్థాలకి బానిస కావొద్దని, మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు  పాడైపోతాయని...