ఇన్ స్పైర్ రాష్ట్రస్థాయి ప్రదర్శన కు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ప్రాజెక్ట్ ఎంపిక

బతుకమ్మ, నవీపేట్ : జిల్లాస్థాయి ఇన్ స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో నవీపేట్ కు చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎన్నికైందని పాఠశాల కరస్పాండెంట్ హన్మాండ్లు తెలిపారు. ఇన్ స్పైర్ మనక్ జిల్లా స్థాయి లో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కు చెందిన 4 ప్రాజెక్ట్ లకు అవార్డ్ లు రాగా శుక్ర, శనివారం  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎఫ్.ఎస్. స్కూల్ లో నిర్వహించిన జిల్లా...