Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 7:09 pm Posted by : ramakrishna

త్రిబుల్ ఐటీకి సాహిత్య ఎంపిక

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలం శెట్ పల్లీ గ్రామానికి చెందిన సాహిత్య బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు స్నేహితులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.