ఫిర్యాదు దారుని సమస్యలను ఓర్పుతో వినాలి
. . . ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి . . . సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి . . . టౌన్ 5 పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్...