రేపు వైన్స్ షాప్ లు బంద్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైన్స్ షాప్ ల బంద్ నిర్వహిస్తున్నట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో వైన్స్ షాప్ లు, కల్లు దుకాణాలు, బార్ లు మూసివేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా ఈ నెల 22న ఉదయం 6 గంటల నుండి 23న ఉయం...