రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం మద్యం దుకాణాలు బంద్

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  : నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివెసినట్టు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్  మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికల జరిగే నిజామాబాద్ సౌత్ మండలం, నిజామాబాద్ నార్త్ మండలం, నిజామాబాద్ రూరల్ మండలం, ధర్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికోండ, జక్రాన్ పల్లి మండలాల పరిధిలోని మద్యం దుకాణాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివెసినట్టు తెలిపారు. ఈ నెల 15న...