హోళి పండుగకు మద్యం షాప్ లు బంద్

  . . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   హోలీ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పండుగ రోజు వైన్స్ షాపులు మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని గ్రామాలలో సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారంగా కామ దహనము,...