లిక్కర్ కిక్కు..
151 మద్యం దుకాణాలు.. రూ.3500 కోట్ల దందా రెండు సంవత్సరాలలో డబుల్ పెరిగిన ఆదాయం కొత్త మద్యం దుకాణాల నిర్వహణ లైసెన్స్ లకు దరఖాస్తులు స్వీకారం లక్కీ డ్రా నిర్వహణతోనే కోట్లలో ఆదాయానికి అంచనా నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మద్యం పాలసీని ప్రకటించింది. గతంలోను ఆనాటి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు ఖజానా ఖాలీగా ఉండటంతో రెండు నెలల ముందే మద్యం (2023-25) లో ఏ4 దుకాణాల కేటాయింపు (లైసెన్స్ ల జారీకి) కి టెండర్లను ఆహ్వానించింది....