లయన్స్ క్లబ్ వేదిక సమాజ సామాజిక సేవ చేస్తాం

నూతన లయన్స్ క్లబ్ కార్యవర్గ శపథం   భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలో ఇటీవలే నూతనంగా 21 మంది సభ్యులతో ఏర్పడ్డ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం తాము ఈ లయన్స్ క్లబ్ వేదిక సమాజ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని శపథం చేశారు. క్లబ్ ఏర్పాటుతో పాటు గురువారం ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో భాగంగా పడాల పురందర్ ను ప్రెసిడెంట్ గా, గజ్జెల చైతన్యను సెక్రటరీగా, ఎడ్ల శేఖర్ లను ట్రెజరర్గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు....