లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ నూతన కార్యవర్గం ఎన్నిక
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ గత ఏడు సంవత్సరాల నుండి వివిధ రకాల సేవ కార్యక్రమాలను చేస్తూ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం జూలై ఒకటవ తారీఖు నుండి కొత్త కాలం ప్రారంభమవుతుంది దీని కొరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా లయన్స్ కేవీ మోహన్, ఉపాధ్యక్షులుగా పత్తి రాము, ఇందూర్ చంద్రశేఖర్, కార్యదర్శిగా గుండురు ప్రశాంత్ గౌడ్,...