లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులకు సన్మానం
మోర్తాడ్, బతుకమ్మ:నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోనీ కమ్మ సంఘం లో బుధవారం లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు 110 మంది ఆదర్శ రైతులను ఎంపిక చేయడం జరిగింది. మన మోర్తాడ్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతుగా తీగల రమేష్ రెడ్డిని ఎంపిక చేసి పంపడం జరిగింది. మంజీరా ఫంక్షన్ హాల్ కమ్మ సంఘం బోధనలో ముఖ్య అతిథి లయన్ ఘట్టమని బాబురావు, విశిష్ట అతిథులు లయన్ అమర్నాథ్...