పేద విద్యార్థికి లయన్స్ చేయుత
పిట్లం, బతుకమ్మ : పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్ లో CSE(AIML) మూడవ సంవత్సరం చదువుతున్న వైష్ణవికి హాస్టల్ ఫీజ్ కొరకు రూ. 1,20,000చెక్ అందించడం జరిగింది, ఈ సందర్బంగా రీజియన్ చైర్మన్ లయన్ అనిత రెడ్డి మాట్లాడుతు వైష్ణవిని పిట్లం లయన్స్ క్లబ్ దత్తత తీసుకుని ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదివించామని,అనంతరం బీటెక్ కన్వీనర్ కోటాలో సీట్ సాధించడంతో ఈ మూడు సంవత్సరాలు హాస్టల్...