లయన్ విజయానంద్ కు ఉత్తమ జోన్ చైర్మన్ అవార్డ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ మెడల్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డిఎం పవర్ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో నిజామాబాద్ ఇందూర్ క్లబ్ కు చెందిన  జిల్కార్ విజయానంద్ కు ఉత్తమ జోన్ చైర్మన్ అవార్డ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ మెడల్ ను 2024-25 డిస్ట్రిక్ట్ గవర్నర్ నగేష్ పంపాటి అందచేశారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2024-25 సంవత్సరంలో వారి జోన్ పరిధిలోని ఇందూర్, కామారెడ్డి, కామారెడ్డి వివేకానంద, సదాశివనగర్ క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు...