లింగితాండ అటవీ ప్రాంతం అన్యక్రాంతం
వంద ఎకరాల్లో ఆక్రమణలకు యత్నం చెట్లను నరికి పోడుకు సిద్ధం చేసిన వైనం ఆలస్యంగా గుర్తించిన అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండ శివారులోని అటవి ప్రాంతం అన్యక్రాంతమైంది. అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం స్థానిక గ్రామాల ప్రజలు పోడుకు సిద్దమయ్యారు. గత జూన్ మాసం నుంచి లింగితాండ శివారులోని అటవి ప్రాంతంలో పోడు కోసం చెట్ల నరికివేత కొనసాగుతుంది. స్థానిక ముత్తకుంట శివారుతో పాటు లింగితాండ శివారులో ఉన్న అటవి ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల మేర పోడుకు...