జూలై 2 నుంచి లింగాపూర్ బ్రిడ్జి 25 రోజుల పాటు మూసివేత
. . . ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి . . . మరమ్మతు పనుల నేపథ్యంలో సివిల్ కాంట్రాక్టర్ వెల్లడి ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలం పరిధిలోని లింగాపూర్ బ్రిడ్జి కి అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉన్నందున, గురువారం (జూలై 2) నుండి 25 రోజుల పాటు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సివిల్ కాంట్రాక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. లింగాపూర్ బ్రిడ్జి మూసివేత కారణంగా ఇందల్వాయి నుండి...