ఏసీబీ వలలో లింగంపేట్ ఎస్ఐ 

ఎస్సై తరుపును డబ్బులు తీసుకుంటు పట్టుబడిన స్టేషన్ రైటర్లింగంపేట్, బతుకమ్మ: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటు లింగంపేట్ ఎస్ఐ, రైటర్లు అవినితి నిరోధకశాఖకు చిక్కారు. కామారెడ్డి జల్లా లింగంపేట్ ఎస్ఐ పబ్బ అరుణ్, కానిస్టేబుల్ ( రైటర్ ) తోట రామాస్వామీ లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండంగా లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డిఎస్పీశేఖర్ గౌడ్ అధ్వర్యంలో రెడ్ హ్యాండేడ్ గా గురువారం పట్టుకున్నారు.  లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మీసేవా నిర్వాహకుడు శివ...