భూభారతి పైలట్ ప్రాజెక్ట్ గా లింగంపేట మండలం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   లింగంపేట, బతుకమ్మ :  లింగంపేట మండల ప్రజలు  రైతులు భు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో మాట్లాడి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ గా లింగంపేట మండలం ఎంపిక చేసాం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, లింగంపేట  మండలం, 20 లక్షల నిధులతో నిర్మించిన బయ్యంపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయితీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...