చెట్టుకొమ్మ విరిగిపడి లైన్ మన్ మృతి
నాలుగో టౌన్ పరిధిలో ఘటన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లోని ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మన్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. నగరంలోని బోర్గాం( పి )ప్రాంతం సంజీవరెడ్డి నగర్ కు చెందిన శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఒక...