లైన్ (మెన్) తప్పించారు

పాటించని క్రమ సంఖ్య దాచిన ఖాళీలు మేకలు ఇచ్చిన లైన్మెన్ కు తప్పిదాలతో అన్యాయం అందుకేనా  డీఈ బదిలీ నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల జరిగిన బదిలీలలో యూనియన్ నాయకులు అధికారితో కలిసి అనుకున్న వాళ్లకు పోస్టింగ్ ఇప్పించుకున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 74 మంది లైన్మెన్ లకు బదిలీ జరిగింది. అర్హులైన వారి జాబితాను ముందుగా వెలువరించారు. దీని ప్రకారమే సంస్థలో బదిలీ ప్రక్రియ కొనసాగాలనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం క్రమ సంఖ్యను తప్పించి తమ అనుకున్న వాళ్లకు,...